News

Jack Fruit: పనస పండ్లు.. ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మంచి రుచి, వాసనా ఉన్న ఈ పండ్లు దొరికేది ఈ కాలంలోనే.. సమ్మర్ లో దొరికే ఈ పనస తొనలను ఎంతో ఇష్టంగా తింటారు చాలామంది.